Home coffee health benefits

Tag: coffee health benefits

Post
Coffee and High Blood Pressure: Myth or Fact?

కాఫీ తాగితే బీపీ పెరుగుతుందా?

ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం స్నేహితులతో టైంపాస్‌ దాకా.. చాలా మందిలో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయమే ఉత్సాహం రావడానికి, మూడీగా ఉంటే రిలాక్స్‌ కావడానికి కాఫీ తోడ్పడుతుంది కూడా. అయితే కాఫీ వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుందని చాలా మందిలో నమ్మకం ఉంది. ఇది కొంత వరకు వాస్తవం కూడా. కాఫీలో ఉండే కెఫీన్ ఉత్తేజకర పదార్థం. ఇది మెదడు, నాడీ మండలాన్ని యాక్టివేట్‌ చేస్తుంది. ఒక కాఫీ తాగినప్పుడు దాని ప్రభావం 30...