Home Can Oversleeping Lead to Heart Stroke? What Experts Say

Tag: Can Oversleeping Lead to Heart Stroke? What Experts Say

Post
Can Oversleeping Lead to Heart Stroke? What Experts Say

Life Style : అతి నిద్ర.. హార్ట్ స్ట్రోక్ కు దారి తీస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేక చాలామంది బాధపడుతుంటారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, కనీసం 8-10 గంటలు నిద్రపోవాలని భావిస్తుంటారు. కానీ, అతి నిద్ర కూడా ప్రమాదకరమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ఎక్కువగా నిద్రపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 6 నుంచి 8 గంటల మధ్య నిద్రపోయే వారితో పోలిస్తే, రోజుకు 8 గంటలకు...