Home Astrology Predictions

Tag: Astrology Predictions

Post
zodiac signs

Uranus Pluto Trine 2026: ప్రజాపతి-యమ కోణ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?

జులై 18న అరుదైన గ్రహ కలయిక.. జీవితంలో మార్పులకు సంకేతమా? జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి అరుదైన గ్రహ సంబంధాల్లో ఒకటిగా ప్రజాపతి (యురేనస్), యముడు (ప్లూటో) మధ్య ఏర్పడే కోణ యోగాన్ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జులై 18, 2026న ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల అనుకూల కోణంలో ఉండనున్నాయని జ్యోతిష్య వర్గాలు పేర్కొంటున్నాయి. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఈ యోగం వ్యక్తిగత జీవితాల్లో మార్పులు, కొత్త ఆలోచనలు,...