Home AP Guidelines

Tag: AP Guidelines

Post
AP Guidelines on Mercy Killing: కారుణ్య మరణాలకు.. ఏపీ కొత్త మార్గదర్శకాలు!

AP Guidelines on Mercy Killing: కారుణ్య మరణాలకు.. ఏపీ కొత్త మార్గదర్శకాలు!

ప్రాణం ఎంతో విలువైనది. కానీ, కొన్ని పరిస్థితుల్లో బతుకు భారమైనప్పుడు, మరణమే శరణ్యం అనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి.. ఇక కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది ఒక్కటే శాంతి. ఆ శాంతి మరణం రూపంలో వస్తే? దానినే కారుణ్య మరణం అంటారు. వైద్య పరిభాషలో దీనిని యూథనేషియా అంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పాసివ్ యూథనేషియా అంటే కారుణ్య మరణాల అమలుకు కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. ఇంతకీ, ఆ...