Home AI wedding

Tag: AI wedding

Post
World’s First Robotic Wedding : పెళ్లి చేసుకున్న రోబోలు.. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు..పెళ్లి పెద్దగా రోబో కుక్క !

World’s First Robotic Wedding : పెళ్లి చేసుకున్న రోబోలు.. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు..పెళ్లి పెద్దగా రోబో కుక్క !

మనుషుల జీవితాల్లో టెక్నాలజీ రోజురోజుకూ కొత్త కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు కేవలం ఊహల్లో మాత్రమే కనిపించిన రోబోలు.. ఇప్పుడు మనతో కలిసి పనిచేస్తున్నాయి. వంటగది నుంచి పరిశ్రమల వరకు.. అంతరిక్షం నుంచి యుద్ధరంగం వరకు తమ సత్తా చాటుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోబోలు ఏకంగా పెళ్లి మండపంలోకి కూడా అడుగుపెట్టాయి.అవును.. రష్యాలో దేశ చరిత్రలోనే తొలి రోబోటిక్ వివాహ వేడుక జరిగింది. వధూవరులు ఇద్దరూ హ్యూమనాయిడ్ రోబోలు కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది....