Home Madhuri

Author: Madhuri (Madhuri )

Post
High Tension in Strait of Hormuz: హర్మూజ్‌లో హైటెన్షన్! భారత నౌకను చుట్టుముట్టి కాల్పులు! ఇరాన్ బోట్ల భయానక దాడి!

High Tension in Strait of Hormuz: హర్మూజ్‌లో హైటెన్షన్! భారత నౌకను చుట్టుముట్టి కాల్పులు! ఇరాన్ బోట్ల భయానక దాడి!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తల ప్రభావం సముద్ర మార్గాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు ప్రమాదం పెరుగుతోంది. తాజాగా భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ఇరాన్‌ దళాలు కాల్పులు జరిపాయి.ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను FSUI తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్‌ 22న ఈ దాడి జరిగినట్లు సమాచారం. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్‌ షిప్‌ను...

Post
US Green Card New Rules: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై మరో గుదిబండ!

US Green Card New Rules: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై మరో గుదిబండ!

అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఇది చాలా కీలకమైన వార్త. ఇప్పటివరకు పరిమితంగా పరిశీలించిన కొన్ని అంశాలను.. ఇకపై అమెరికా అధికారులు మరింత లోతుగా పరిశీలించనున్నారు. మీరు ప్రభుత్వ సాయం తీసుకుంటున్నారా? మీ ఆదాయం ఎంత? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మీ కుటుంబంపై ఎంతమంది ఆధారపడి ఉన్నారు? మీకు ఉన్న ఆస్తులు ఎంత? భవిష్యత్తులో మీరు సొంతంగా జీవించగలరా? ఇలాంటి అంశాలు కూడా మీ గ్రీన్‌కార్డు దరఖాస్తులో కీలకంగా మారబోతున్నాయి. అమెరికా...

Post
Iran-UAE Tensions: యూఏఈ–ఇరాన్ వార్ టెన్షన్! దూసుకొచ్చిన మిసైల్స్‌ !

Iran-UAE Tensions: యూఏఈ–ఇరాన్ వార్ టెన్షన్! దూసుకొచ్చిన మిసైల్స్‌ !

ఇరాన్‌తో యూఏఈ ఎందుకు వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపేసింది? గల్ఫ్‌లో నిజంగానే ఇరాన్ రెండు బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించిందా? యూఏఈ ఆరోపణలపై ఇరాన్ ఎందుకు తీవ్రంగా స్పందించింది? అసలు ఈ మిసైల్స్ టార్గెట్ ఎవరు? హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ప్రపంచ చమురు మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పటికే యుద్ధ ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న మిడిల్ ఈస్ట్‌లో.. యూఏఈ–ఇరాన్ మధ్య ఈ తాజా పరిణామాలు ఎటు దారితీయబోతున్నాయి? అసలు గల్ఫ్‌లో ఏం జరుగుతోంది? మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు...

Post
From ₹88 to ₹1.5 Lakh:  బంగారం చరిత్ర!  80 ఏళ్లలో 1,711 రెట్లు పెరిగిన బంగారం! ₹88 → ₹1.5 లక్షలు

From ₹88 to ₹1.5 Lakh: బంగారం చరిత్ర! 80 ఏళ్లలో 1,711 రెట్లు పెరిగిన బంగారం! ₹88 → ₹1.5 లక్షలు

బంగారం.. భారతీయులకు ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు. తరతరాలుగా నమ్మకమైన పెట్టుబడిగా భావించే ఆస్తి. కష్టకాలంలో ఆదుకునే భరోసాగా కూడా బంగారాన్ని చూస్తారు. అందుకే బంగారం ధరలో చిన్న మార్పు వచ్చినా.. దాని ప్రభావం సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకు కనిపిస్తుంది. అయితే.. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బంగారం ధర ఎంత ఉండేదో మీకు తెలుసా? అసలు ఈ 80 ఏళ్లలో బంగారం ప్రయాణం ఎలా సాగింది? 80 Years of Gold Journey ఏంటనేది...

Post
NASA’s Moon Base Plan Explained: చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

NASA’s Moon Base Plan Explained: చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి ఇప్పటికే ఐదు దశాబ్దాలు దాటిపోయాయి. కానీ ఇప్పుడు ప్రపంచం దృష్టి కేవలం చంద్రుడిపై అడుగుపెట్టడంపైనే కాదు.. అక్కడే శాశ్వతంగా నివసించడంపై పడింది. భూమికి దాదాపు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై.. మనిషి కోసం ఒక స్థావరం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. మరి చంద్రుడిపై నీరు దొరుకుతుందా? అక్కడ మనిషి ఎలా జీవిస్తాడు? చంద్రుడి నుంచి అంగారక గ్రహానికి ప్రయాణం సాధ్యమవుతుందా? ఈ ప్రయత్నాల్లో భారత్...

Post
చాట్‌జీపీటీ సాయంతో హత్యలు?.. అమెరికాలో తల్లి,తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్

చాట్‌జీపీటీ సాయంతో హత్యలు?.. అమెరికాలో తల్లి,తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్

అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడిపై సొంత తల్లి, తమ్ముడిని హత్య చేసిన కేసు నమోదైంది. మసాచుసెట్స్‌లోని యాక్టన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా.. కుటుంబ సభ్యులను చంపాలన్న ఆలోచనలపై అతడు ఇంటర్నెట్‌తో పాటు ChatGPTలో కూడా సెర్చ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అసలు ఏం జరిగింది? పోలీసులు అతడిని ఎలా పట్టుకున్నారు? హత్యల తర్వాత అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు కనిపించాయి? మసాచుసెట్స్‌లోని యాక్టన్‌లో నివసించే 17 ఏళ్ల...

Post
Air India Flight AI-2379 Incident:విమానంలో భారీ కుదుపులు.. క్షణాల్లో 300 అడుగులు కిందకు.. పైలట్‌ డోప్‌ టెస్ట్‌లో పాజిటివ్!

Air India Flight AI-2379 Incident:విమానంలో భారీ కుదుపులు.. క్షణాల్లో 300 అడుగులు కిందకు.. పైలట్‌ డోప్‌ టెస్ట్‌లో పాజిటివ్!

ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానంలో చోటుచేసుకున్న భారీ కుదుపుల ఘటన విమానయాన రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తును కోల్పోవడం, పలువురు ప్రయాణికులు, సిబ్బంది గాయపడటం, ఆ తర్వాత వరుసగా పలు సాంకేతిక హెచ్చరికలు నమోదవడం కలకలం రేపింది. దీనికి తోడు విమానం కెప్టెన్‌ నిర్వహించిన డోప్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ ఫలితం రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది? ఆగస్టు 4న...

Post
US-Iran Tensions Escalate: తలొగ్గే ప్రసక్తే లేదు! దౌత్యం చేతకాకే ఆంక్షలు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్!

US-Iran Tensions Escalate: తలొగ్గే ప్రసక్తే లేదు! దౌత్యం చేతకాకే ఆంక్షలు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్!

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి మాటల యుద్ధానికి దారితీశాయి. తమ దేశంపై వరుసగా ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక వ్యసనంగా మారిందంటూ ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ.. అమెరికా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలపై బఘాయీ ఘాటుగా స్పందించారు. అమెరికా దౌత్య మార్గంలో తన లక్ష్యాలను...

Post
Pakistan-Saudi-Turkey Defence Pact: పాకిస్థాన్‌-సౌదీ-టర్కీ కూటమి ‘డిఫెన్స్ డీల్‌’భారత్‌ రియాక్షన్ ఏంటి?

Pakistan-Saudi-Turkey Defence Pact: పాకిస్థాన్‌-సౌదీ-టర్కీ కూటమి ‘డిఫెన్స్ డీల్‌’భారత్‌ రియాక్షన్ ఏంటి?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ డీల్‌లోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా.. మిగతా రెండు దేశాలపై కూడా దాడి జరిగినట్లుగానే పరిగణించనున్నారు. అసలు ఈ డిఫెన్స్ డీల్ వెనుక వ్యూహం...

Post
Positive Parenting

 Is Parenting the Reason | హైదరాబాద్‌లో ఇంటికి దూరంగా పారిపోతోన్న పిల్లలు! తల్లిదండ్రుల పెంపకమే కారణమా?

పాజిటివ్ పేరెంటింగ్ అంటే పిల్లలు ఏం చేసినా సరే అని వదిలేయడం కాదు. వాళ్లకు స్వేచ్ఛతో పాటు బాధ్యతను నేర్పడం. తప్పు చేసినప్పుడు తప్పును స్పష్టంగా చెప్పడం.. కానీ పిల్లలను చెడ్డవాళ్లుగా ముద్ర వేయకుండా సమస్యను పరిష్కరించడం. అంటే.. “నువ్వు చాలా చెడ్డ పిల్లవాడివి” అని చెప్పడం కాకుండా.. “నువ్వు చేసిన పని సరైంది కాదు.. ఎందుకు చేశావో నాకు చెప్పు” అని మాట్లాడటం. పిల్లలు ఒకసారి తమ సమస్య చెబితే వెంటనే పరిష్కారం చెప్పకపోయినా పర్వాలేదు....