World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!

Top 10 AI Tools – ఇవి ఏం చేస్తాయంటే?

AI గురించి అందరూ మాట్లాడుతున్నారు.. కానీ ఏ AI Tool దేనికి ఉపయోగపడుతుందో తెలుసా?

1. ChatGPT
Questions, content writing, ideas, summaries.. almost అన్నింటికీ ఉపయోగపడే AI assistant.

2. Google Gemini
Research, images, documents, అలాగే Google apps‌తో పని చేయడానికి ఉపయోగపడుతుంది.

3. Claude
Long documents చదవడం, writing, analysis, coding లాంటి పనులకు ఉపయోగపడుతుంది.

4. Perplexity
Internetలో information search చేసి, sourcesతో answers ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

5. Canva AI
Posters, presentations, social media posts, designs.. చాలా ఈజీగా create చేయొచ్చు.

6. Midjourney
AIతో creative images, realistic visuals, artwork generate చేయడానికి ఉపయోగపడుతుంది.

7. Runway
AI videos create చేయడం, existing videosను edit చేయడం కోసం ఉపయోగపడుతుంది.

8. ElevenLabs
Textను realistic AI voiceగా మార్చడానికి.. voice-over కోసం ఉపయోగపడుతుంది.

9. NotebookLM
మీరు ఇచ్చిన PDFs, documents, notes ఆధారంగా informationను understand చేయడానికి, summaries తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.

10. Suno
మీరు చెప్పిన idea లేదా lyrics ఆధారంగా AI songs, music create చేయడానికి ఉపయోగపడుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే..
Writingకి ChatGPT,
Researchకి Perplexity,
Designకి Canva,
Imagesకి Midjourney,
Videoకి Runway,
Voiceకి ElevenLabs,
Musicకి Suno!

Leave a Reply

Your email address will not be published.