Home Work From Bike

Tag: Work From Bike

Post
Work From Bike' In Hyderabad | Biker Spotted Using Laptop While Riding

Work From Bike : వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌.. అంత ఆత్రం ఎందుకు? సజ్జనార్‌ హెచ్చరిక

హైదరాబాద్: నగర రోడ్లపై కొందరు యువకులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్ నడుపుతూనే ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పనులు చేసుకుంటూ, తమ ప్రాణాలనే కాకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఒక యువకుడి తీరును ఆయన సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. ఏం జరిగింది? సాధారణంగా రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఐటీ ఉద్యోగులు ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకోవడం మనం చూస్తుంటాం. అయితే, హైదరాబాద్‌లో ఒక యువకుడు...