Home Wildlife News

Tag: Wildlife News

Post
python

Indian Rock Python : కేబీఆర్ పార్క్‌లో భారీ కొండచిలువ కలకలం.. వాకింగ్ ట్రాక్‌పై ప్రత్యక్షం.. వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ కేబీఆర్ నేషనల్ పార్క్‌లో శనివారం ఉదయం భారీ కొండచిలువ కనిపించడం అక్కడి మార్నింగ్ వాకర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్క్‌లోని వాకింగ్ ట్రాక్‌ను నెమ్మదిగా దాటుతున్న భారీ పామును చూసిన వారు వెంటనే సురక్షిత దూరానికి వెళ్లి పరిస్థితిని గమనించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, సుమారు 20 అడుగుల పొడవు ఉన్న ఇండియన్ రాక్ పైథన్ పార్క్‌లోని ట్రాక్‌ను నెమ్మదిగా...