Home Union Education Minister

Tag: Union Education Minister

Post
Dharmendra Pradhan

NEET Paper Leak Issue: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్‌ (NEET) పేపర్‌ లీక్‌ అంశం మరియు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. సీజేపీ (CJP) ఉద్యమకారులు విధించిన డెడ్‌లైన్‌ గడువులోపే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై ఎక్స్ (X) వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టిన ప్రధాన్.. దేశ యువత ఆకాంక్షలను తాను...