Home thunderstorm precautions

Tag: thunderstorm precautions

Post
lightning safety tips | పిడుగుల నుండి మీ ఇంటిని, ప్రాణాలను రక్షించుకోండిలా!

Lightning safety tips | పిడుగుల నుండి మీ ఇంటిని, ప్రాణాలను రక్షించుకోండిలా!

వర్షాకాలం రాగానే మనం వరదలు, విద్యుత్తు అంతరాయాల గురించి ఆందోళన చెందుతుంటాం. కానీ, ఈ సీజన్‌లో కంటికి కనిపించని మరో ప్రమాదం పొంచి ఉంది, అదే ‘పిడుగు’. వాతావరణంలో మార్పుల వల్ల సంభవించే పిడుగులు అత్యంత శక్తివంతమైనవి. ఇవి నేలను తాకినప్పుడు సుమారు లక్ష నుండి రెండు లక్షల వోల్టుల విద్యుత్తును, 50 వేల డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేస్తాయి. సరైన రక్షణ లేని ఇళ్లపై పిడుగు పడితే భారీ ఆస్తి నష్టం, ప్రాణహాని కలిగే ప్రమాదం...