Home Telugu Cinema News

Tag: Telugu Cinema News

Post
Rc17

RC 17: రామ్‌చరణ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. సుకుమార్‌ మూవీ లాంచింగ్‌కు రంగం సిద్ధం!

రంగస్థలం తర్వాత మరోసారి కలుస్తున్న క్రేజీ కాంబినేషన్‌.. భారీ అంచనాలు టాలీవుడ్‌ గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న RC 17 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమా వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల రామ్‌చరణ్‌ నటించిన పెద్ది సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఆయన తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల దృష్టి...

Post
Srinivasa Mangapuram Release Date Locked | Jaya Krishna Ghattamaneni Debut Film

Srinivasa Mangapuram Release Date : థియేటర్లలోకి ‘శ్రీనివాస మంగాపురం’..| జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ ఫిల్మ్ పూర్తి వివరాలు

టాలీవుడ్‌లో మరో భారీ డెబ్యూ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేయడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అజయ్ భూపతి మేజిక్.. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ‘RX 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ...

Post
samantha

Samantha : ఇన్నాళ్లూ.. స్టార్‌డమ్‌ మత్తులో కొట్టుకుపోయాను: సమంత కీలక వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ అనేది ఒక వ్యసనం లాంటిదని, ఆ మత్తులో తాను కూడా ఒకానొక దశలో కొట్టుకుపోయానని అగ్ర కథానాయిక సమంత స్పష్టం చేశారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితం మరియు తన ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించి ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గెలుపు ఇచ్చిన అహంకారం తన సినీ ప్రయాణం గురించి వివరిస్తూ, చిన్న పట్టణం నుండి వచ్చి అద్భుతమైన క్రేజ్ సంపాదించుకోవడం తనకే ఆశ్చర్యాన్ని కలిగించిందని సమంత అన్నారు. వరుస విజయాలు...