Home Telangana Festivals

Tag: Telangana Festivals

Post
Ashada Bonalu 2026 : ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో అమ్మకు తొలి బోనం!

Ashada Bonalu 2026 : ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో అమ్మకు తొలి బోనం!

తెలంగాణ అంటే బతుకమ్మ… తెలంగాణ అంటే బోనాలు. ఈ రెండు పండుగలు కేవలం ఆచారాలు కాదు… ఈ నేల ఆత్మను ప్రతిబింబించే సంస్కృతి చిహ్నాలు. ప్రతి ఏడాది ఆషాఢ మాసం రాగానే హైదరాబాద్ నగరం మొత్తం భక్తి పారవశ్యంతో కళకళలాడుతుంది. డప్పుల మోతలు… పోతరాజుల విన్యాసాలు… శివసత్తుల పూనకాలు… అమ్మవారికి బోనం మోసుకొచ్చే మహిళల భక్తి… ఇవన్నీ కలిసి తెలంగాణ సంస్కృతికి సజీవ రూపంగా నిలుస్తాయి. ఈ ఏడాది కూడా జూలై 16 నుంచి ఆషాఢ బోనాల...