Home Saibaba Temple

Tag: Saibaba Temple

Post
ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ఇదే

ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ఇదే

సాయినాథుని దివ్య మందిరం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది ఆంధ్రాలోనే అని మీకు తెలుసా..? ఓ సామాన్య సాయి భక్తుడి అద్భుత ఆలోచనే ఈ సాయిబాబా ఆలయం. ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఈ ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. అలానే ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ప్రతిష్టించింది కూడా ఇక్కడే. 2009 సంవత్సరంలో కర్నూలు జిల్లాను వరదలు ముంచేత్తిన నక్షత్రకారం నిర్మాణం చీమంతైనా చెక్కుచెదరలేదు. ఆ మందిరంలో...