Home Powerful Pancha Bhoota Linga Temples

Tag: Powerful Pancha Bhoota Linga Temples

Post
Pancha Bhoota Sthalams: Divine Manifestations of the Five Elements

Powerful Pancha Bhoota Linga Temples | గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం .. పంచభూత శివలింగాల విశిష్టత

భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను సందర్శిచేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. కాబట్టి మీ తీర్ధయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. లయ కారకుడైన శివుని...