Home Mission Aagaman

Tag: Mission Aagaman

Post
Vikram-1 Launch Success

Vikram-1 Launch Success: రోదసిలో స్కైరూట్‌ చరిత్ర.. ‘విక్రమ్-1’ విజయవంతం

భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కొత్త అధ్యాయం.. అంతరిక్షంలో మెరిసిన వజ్ర కమలం! భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలు అనగానే ఇస్రో విజయాలే ప్రధానంగా గుర్తుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఓ భారతీయ ప్రైవేట్ సంస్థ కూడా అంతరిక్ష ప్రయోగాల్లో తన సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం శ్రీహరికోటలోని...

Post
Mission Aagman

Mission Aagman | నింగిలోకి స్కైరూట్ విక్రమ్–1 | దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం!

భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర..!ప్రయోగానికి సిద్ధంగా దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌నింగిలోకి స్కైరూట్ విక్రమ్–1…శ్రీహరికోట నుంచి దూసుకెళ్లనున్న రాకెట్షార్‌లోని ఫస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌లో సిద్ధంగా విక్రమ్‌-1జూలై 12- ఆగస్టు 4 మధ్య ప్రయోగించే అవకాశంఏడంతస్తుల ఎత్తైన రాకెట్‌భారత రోదసి చరిత్రలో సరికొత్త విప్లవంగా అభివర్ణనటీ-హబ్‌లో పురుడు పోసుకొన్న ‘స్కైరూట్‌’ ఘనత భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించడం అంటే ఇస్రో అనే ప్రభుత్వ సంస్థ మాత్రమే...