Home CPEC Crisis

Tag: CPEC Crisis

Post
Republic of Balochistan : పాక్‌కు అగ్నిపరీక్ష? స్వాతంత్ర్యం కోరిన బలుచిస్తాన్.. టెన్షన్‌లో చైనా!

Republic of Balochistan : పాక్‌కు అగ్నిపరీక్ష? స్వాతంత్ర్యం కోరిన బలుచిస్తాన్.. టెన్షన్‌లో చైనా!

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఒకవైపు బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమం మళ్లీ వార్తల్లో నిలవగా… మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో ప్రజా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ రెండు పరిణామాలు పాకిస్థాన్ సైనిక వ్యవస్థను నడిపిస్తున్న ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు పెద్ద సవాల్‌గా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో బలూచిస్తాన్ స్వాతంత్ర్యానికి సంబంధించిన ప్రచారం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అసలు బలూచిస్తాన్ ఎందుకు అంత కీలకం? ఈ పరిణామాలపై చైనా...