Home COVID Testing India

Tag: COVID Testing India

Post
covid

COVID-19 Alert in Andhra Pradesh : దేశంలో కరోనా కల్లోలం.. ఏపీలో 13 కేసులు! అప్రమత్తమైన ప్రభుత్వం

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జూలై నెల ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపిస్తోంది. గత 20 రోజుల్లో రాష్ట్రంలో 13కి పైగా కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై అన్ని జిల్లాల ఆస్పత్రులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో...