Home Appajipeta mystery

Tag: Appajipeta mystery

Post
Anantapur Stone Mystery: రాత్రైతే ఇళ్లపై రాళ్ల వర్షం వణికిపోతోన్న జనం..అప్పాజీపేటలో అంతుచిక్కని మిస్టరీ!

Anantapur Stone Mystery: రాత్రైతే ఇళ్లపై రాళ్ల వర్షం వణికిపోతోన్న జనం..అప్పాజీపేటలో అంతుచిక్కని మిస్టరీ!

అనంతపురంలో అంతుచిక్కని మిస్టరీ!రాత్రయితే ఇళ్లపై పడుతున్న రాళ్లుభయంతో వణికిపోతోన్న జనం!అప్పాజీపేటలో అసలేం జరుగుతోంది? అనంతపురం జిల్లా అప్పాజీపేటలో వారం రోజులుగా ఓ వింత ఘటన గ్రామస్థులను భయపెడుతోంది. చీకటి పడిందంటే చాలు.. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ.. ఇళ్లపై రాళ్లు వచ్చి పడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. రాళ్ల వర్షంలా వరుసగా పడుతుండటంతో.. అసలు ఈ రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విసురుతున్నారు? అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. దీంతో రాత్రి అయ్యిందంటే...