Home Amarnath Yatra

Tag: Amarnath Yatra

Post
5 రోజుల్లోనే అదృశ్యమైన అమరనాథుడు! యాత్ర కొనసాగుతుందా?

5 రోజుల్లోనే అదృశ్యమైన అమరనాథుడు! యాత్ర కొనసాగుతుందా?

అమర్‌నాథ్‌లో అనూహ్య పరిణామం!5 రోజులకే కరిగిపోయిన మంచు శివలింగం!బాబా బర్ఫానీ ఇంత త్వరగా ఎందుకు అదృశ్యమయ్యారు?గ్లోబల్ వార్మింగ్ ప్రభావమా..?లక్షలాది మంది భక్తుల రద్దీ కారణమా..?పుణ్యక్షేత్ర బోర్డుపై ఎందుకీ విమర్శలు?ఇంతకీ అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుందా? హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రలో ఈసారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజులకే పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయిందని వార్తలు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా 57 రోజుల పాటు సాగే...

Post
amarnath yatra

Amarnath Yatra 2026 Begins : అమర్‌నాథ్ యాత్ర 2026 ప్రారంభం | 70 వేల భద్రతా సిబ్బంది.. AI సెక్యూరిటీతో బాబా బర్ఫానీ దర్శనం!

తెల్లని మంచుకొండలు… “బమ్ బమ్ భోలే”… “హర్ హర్ మహాదేవ్”… అంటూ మారుమోగుతున్న శివనామస్మరణ… వేలాది మంది భక్తుల భక్తి పారవశ్యం… మరోవైపు దేశంలో ఎక్కడా లేనంత కట్టుదిట్టమైన భద్రత… ఆకాశంలో డ్రోన్లు, నేలపై వేలాది మంది భద్రతా సిబ్బంది, అత్యాధునిక టెక్నాలజీతో అడుగడుగునా నిఘా… ఇదే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ప్రత్యేకత. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా మంచు శివలింగాన్ని దర్శించుకోవాలని కలలు కంటారు. ఆ కలను నిజం చేసుకునే...