Home Yashasvi Jaiswal

Tag: Yashasvi Jaiswal

Post
rohitsharma

Rohit Sharma ODI Future: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు.. బీసీసీఐ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్ కాదంటూ స్పష్టం.. హిట్‌మ్యాన్ కెరీర్‌పై క్లారిటీ భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరగనున్న వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో చివరిది అవుతుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. లార్డ్స్ వన్డే రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాదని...