Home Origin of Life

Tag: Origin of Life

Post
Sugar Molecules Found

Sugar Molecules Found : అంతరిక్షంలో చక్కెర.. భూమిపై పడ్డ 50 మిలియన్‌ టన్నులు..!

భూమిపై జీవం ఆవిర్భావానికి అవసరమైన పదార్థాలు విశ్వం నుంచే వచ్చాయా? అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. మన పాలపుంత గెలాక్సీ కేంద్రంలో చక్కెర అణువులను గుర్తించారు. ఈ ఆవిష్కరణ ద్వారా.. భూమిపై జీవం ప్రారంభం కావడానికి అవసరమైన కొన్ని కీలక పదార్థాలు అంతరిక్షం నుంచే వచ్చి ఉండవచ్చనే కొత్త అంచనాలు మొదలయ్యాయి. శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ చక్కెర రకం పేరు ఎరిథ్రూలోస్‌ (Erythrulose). అంతరిక్షంలో గుర్తించిన తొలి నిజమైన చక్కెర అణువుగా దీనిని పరిగణిస్తున్నారు....