Home grandson kills grandmother

Tag: grandson kills grandmother

Post
రక్త సంబంధానికి నెత్తుటి మరక! బంగారం కోసం నానమ్మ చెవులు కోసిన మనవడు

రక్త సంబంధానికి నెత్తుటి మరక! బంగారం కోసం నానమ్మ చెవులు కోసిన మనవడు

‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు..’ అంటూ భూగోళం అంతా వినిపించేలా తన పాటను వినిపించాడు అందెశ్రీ. ఆ పాటలోని మాటలు.. నేటి సమాజంలో కనిపిస్తున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పేగుబంధాలకు నిలువెల్లా సమాధి కడుతోంది నేటి సమాజం. రక్తసంబంధాలు వెన్నుపోట్లు పొడుస్తుంటే.. స్నేహబంధాలు కడుపులో కత్తులు దించుతున్నాయి. వివాహేతర సంబంధాలు.. గుట్టుచప్పుడు కాకుండా గొంతు నులిమేస్తున్నాయి. ఎక్కడ చూసినా డబ్బే పరమావధిగా మారింది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ప్రాణ స్నేహితులు.. చివరికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల...