Home H1B Visa

Tag: H1B Visa

Post
Trump’s Big Shock to Indians in America: భారతీయులకు ట్రంప్ మరో షాక్..జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్ రద్దు! మహిళా ఉద్యోగులపై ప్రభావం

Trump’s Big Shock to Indians in America: భారతీయులకు ట్రంప్ మరో షాక్..జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్ రద్దు! మహిళా ఉద్యోగులపై ప్రభావం

అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు వారి జీవిత భాగస్వాముల ఉద్యోగాలపైనా కన్నేసింది. హెచ్‌-1బీ వీసాదారుల భార్య లేదా భర్తకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్‌-4 ఈ-ఏ-డీ వర్క్ పర్మిట్ విధానాన్ని రద్దు చేసే దిశగా కీలక ప్రతిపాదన చేసింది. ఇది అమల్లోకి వస్తే.. ముఖ్యంగా భారతీయ మహిళా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అసలు హెచ్‌-4...

Post
Trump’s H-1B Visa Shock: భారతీయులకు ట్రంప్ షాక్.. $1 లక్ష దాటిన H-1B ఫీజు!

Trump’s H-1B Visa Shock: భారతీయులకు ట్రంప్ షాక్.. $1 లక్ష దాటిన H-1B ఫీజు!

అమెరికాలో చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. ఇకపై భారతీయులకు మరింత కఠిన పరీక్ష ఎదురుకానుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వీసా నిబంధనలు.. ముఖ్యంగా H-1B వీసాపై భారీ ఫీజు పెంపు.. అమెరికాలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయ నిపుణులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏకంగా లక్ష డాలర్లకు పైగా ఉండే ఈ ఫీజును శాశ్వతం చేసే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అసలు ఈ కొత్త నిబంధనలు ఏంటి?...

Post
US H-1B Visa Rule Change: ట్రంప్ కొత్త రూల్!.. హెచ్-1బీ రెన్యువల్స్‌పై అదనపు ఫీజు.. భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్

US H-1B Visa Rule Change: ట్రంప్ కొత్త రూల్!.. హెచ్-1బీ రెన్యువల్స్‌పై అదనపు ఫీజు.. భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్

వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు మరో వీసా ఫీజును తెరపైకి తెచ్చింది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటికే హెచ్-1బీ వీసాల విషయంలో కఠిన నిబంధనలు తీసుకొస్తున్న ట్రంప్ సర్కార్.. ఇప్పుడు వీసా రెన్యువల్స్‌పైనా అదనపు ఫీజు విధించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై ఆధారపడే పెద్ద టెక్, ఐటీ కంపెనీలపై ఈ ప్రతిపాదన ప్రభావం చూపే అవకాశం ఉంది. అసలు ఈ...