Home US China Relations

Tag: US China Relations

Post
America’s New Nuclear Strategy: అమెరికా కొత్త అణు వ్యూహం!.. చైనా-రష్యా టార్గెట్?.. యుద్ధానికి US రెడీనా?

America’s New Nuclear Strategy: అమెరికా కొత్త అణు వ్యూహం!.. చైనా-రష్యా టార్గెట్?.. యుద్ధానికి US రెడీనా?

అమెరికా తన అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమవుతోందా..? చైనా లేదా రష్యాతో యుద్ధం వస్తే.. ఇప్పటివరకు ఉన్న విధానానికి భిన్నంగా స్పందించేందుకు, అమెరికా కొత్త ప్లాన్‌పై కసరత్తు చేస్తోందా..? ముఖ్యంగా దూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే భారీ అణు క్షిపణుల కంటే.. తక్కువ దూరం, తక్కువ శక్తి కలిగిన టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్‌కు.. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త వ్యూహం అమల్లోకి వస్తే.. యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు...