Home SIR

Tag: SIR

Post
తెలంగాణలో SIR.. అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?

తెలంగాణలో SIR.. అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?

తెలంగాణలో ఎస్ఐఆర్ షురూ
జూన్ 25 నుంచి జులై 24 వరకు SIR ప్రక్రియ
జులై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల
జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల
రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు
అనామలీస్‌ కేటగిరీలో 89,88,175 మంది
ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి

Post
SIR Process Begins in Andhra Pradesh

ఏపీలో ‘SIR’ ప్రారంభం.. ఇంటింటి సర్వే షురూ..!

నేటి నుంచే 'సర్‌' ప్రక్రియ ప్రారంభం
నెల రోజుల పాటు సర్‌ ప్రక్రియ
ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న బీఎల్‌వోలు
రాష్ట్రేతర ప్రాంత ఓటర్లకు ఆన్‌లైన్‌ సదుపాయం
అక్రమ, నకిలీ, మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యం