Home Nepal floods

Tag: Nepal floods

Post
Nepal Flood Horror: ఎటు చూసినా కుళ్లిన శవాలు.. తమవారి కోసం జనం గాలింపు .. సామూహికంగా శవాల ఖననం.. శిథిలాల్లో సజీవంగా ఆరేళ్ల చిన్నారి

Nepal Flood Horror: ఎటు చూసినా కుళ్లిన శవాలు.. తమవారి కోసం జనం గాలింపు .. సామూహికంగా శవాల ఖననం.. శిథిలాల్లో సజీవంగా ఆరేళ్ల చిన్నారి

ఒక్కసారిగా ఉప్పొంగిన నదులు.. కళ్లెదుటే కొట్టుకుపోయిన వంతెనలు.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇళ్లు, కార్లు.. ఎటుచూసినా శిథిలాలు, మృతదేహాలే కనిపిస్తున్నాయి. నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన ఈ జల ప్రళయం ఇప్పటికే 900కు పైగా ప్రాణాలను బలిగొంది.. వేలాది మందిని గల్లంతు చేసింది. కానీ.. ఈ భయానక విధ్వంసం మధ్య కొన్ని ఘటనలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. శిథిలాల కింద మూడు రోజుల తర్వాత సజీవంగా బయటపడిన ఆరేళ్ల చిన్నారి.. ఒక కప్పు టీ కోసం పది నిమిషాలు...

Post
Nepal Flash Floods Horror:పొంచి వున్న మరో ఫ్లాష్ ఫ్లడ్! ఇండియాకు డేంజర్ బెల్స్.. టీ బ్రేక్‌తో 26 మంది ఆంధ్రా యాత్రికులు సేఫ్‌

Nepal Flash Floods Horror:పొంచి వున్న మరో ఫ్లాష్ ఫ్లడ్! ఇండియాకు డేంజర్ బెల్స్.. టీ బ్రేక్‌తో 26 మంది ఆంధ్రా యాత్రికులు సేఫ్‌

ఒక్కోసారి జీవితంలో కొన్ని నిమిషాలే మన ప్రాణాలను కాపాడతాయి.. కొన్ని క్షణాల ఆలస్యం ప్రాణాలనే బలిగొంటుంది. కానీ.. కాలం కలిసొస్తే.. అదే ఆలస్యం ప్రాణాలను నిలబెడుతుంది..! నేపాల్‌లో సంభవించిన ఈ భయానక వరదల్లో 26 మంది ఆంధ్రా యాత్రికుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కేవలం 100 మీటర్ల దూరంలో జల ప్రళయం.. ముందున్న బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది. కానీ.. అదే సమయంలో వాళ్లు అక్కడ లేకపోవడానికి కారణం ఓ చిన్న టీ బ్రేక్‌.. ఒక్క మాటలో...