Home heart health

Tag: heart health

Post
pill for High cholesterol

Cholesterol Pill : కొవ్వును కరిగించే కొత్త మాత్ర! అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం

ఖరీదైన ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా రానున్న కొత్త ఔషధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బుల ముప్పు ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ నియంత్రణకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే కొత్త మాత్రకు FDA అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు ఇలాంటి చికిత్సలు ఎక్కువగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో...

Post
Coffee + Dark Chocolate

Coffee + Dark Chocolate : కాఫీ- డార్క్ చాక్లెట్‌ కాంబో..రెండింటి కలయికతో అద్భుతం..!

కాఫీ, డార్క్‌ చాక్లెట్‌ జోడీ వెనక ఆసక్తికర సైన్స్‌:ప్రస్తుత యాంత్రిక జీవనశైలిలో మధ్యాహ్నం వేళ కళ్లు బరువెక్కినట్లు అనిపించడం, పని మీద దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో చురుకుగా మారడానికి ఒక కప్పు కాఫీతో పాటు చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెదడుకు ఇంధనం : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆదరణ పొందిన పానీయం కాఫీ....