Home Villages Washed Away

Tag: Villages Washed Away

Post
Massive Flash Flood in Nepal: నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్ బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోయిన ఊళ్లు!

Massive Flash Flood in Nepal: నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్ బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోయిన ఊళ్లు!

ఒక్కసారి ఊహించుకోండి.. ప్రశాంతంగా కనిపిస్తున్న ఓ నది.. క్షణాల్లోనే రాళ్లు, శిథిలాలు, మంచు, బురదను మోసుకొచ్చే మహా ప్రవాహంగా మారిపోయింది. నది ఒడ్డున ఉన్న ఇళ్లు, రోడ్లపై ఉన్న వాహనాలు.. కళ్లముందే కొట్టుకుపోతున్నాయి. ఎక్కడ చూసినా బురదే.. ఎటు చూసినా శిథిలాలే.. నిన్నటి వరకు జనాలతో కళకళలాడిన గ్రామాలు ఇప్పుడు కనీసం ఆనావాళ్లు కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఇదీ నేపాల్‌లో భోటేకోశీ నది సృష్టించిన జలప్రళయం. టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడిన ఈ ఫ్లాష్...