Home Sri Lakshmi Narasimha Swamy Temple

Tag: Sri Lakshmi Narasimha Swamy Temple

Post
కాటమరాయుడు.. కదిరి నరసింహుడు.. మూలవిరాట్‌ నుంచి స్వేద బిందువులు

కాటమరాయుడు.. కదిరి నరసింహుడు.. మూలవిరాట్‌ నుంచి స్వేద బిందువులు

నవ నారసింహ క్షేత్రాల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. అయితే తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడితో కలసి ఉన్న నరసింహస్వామి దర్శనం కదిరిలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. నారసింహుడికి ఎడమ వైపు ప్రహ్లాదుడు నిల్చొని ఉండడం ఇక్కడ చూడవచ్చు. ‘భక్త ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం..పాప విమోచనం’ అని ఇక్కడి పండితులు చెబుతున్నారు. సైన్స్‌కు కూడా అంతుచిక్కని దైవ రహస్యం మరొకటి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడి మూలవిరాట్‌కు ప్రతి...