Home Oil Tankers Explosion

Tag: Oil Tankers Explosion

Post
Oil Tankers Explode : హర్మూజ్‌లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!

Oil Tankers Explode : హర్మూజ్‌లో ఉద్రిక్తత.. పేలిన చమురు ట్యాంకర్లు!

మందుపాతరలతో మరో ముప్పు.. ప్రపంచ చమురు రవాణాపై ఆందోళనలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో.. తాజాగా హర్మూజ్ జలసంధిలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు ఏర్పాటు చేసిన...