Home Motor Insurance

Tag: Motor Insurance

Post
No Insurance No Fuel: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్ బంద్? సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

No Insurance No Fuel: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్ బంద్? సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్ పోయించుకోవడం కష్టమయ్యే పరిస్థితి రావొచ్చు. దేశంలో భారీ సంఖ్యలో వాహనాలు బీమా లేకుండా తిరుగుతున్న నేపథ్యంలో.. ‘No Insurance, No Fuel’ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో దాదాపు 56 శాతం...