Home gold price

Tag: gold price

Post
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?

Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై యుద్ధ ప్రభావంసంక్షోభాలతో సతమతమవుతున్న ప్రపంచం..ఆకాశాన్నంటుతున్న క్రూడ్ ఆయిల్ రేట్లు!స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్..బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు!పెరుగుతున్న LPG సిలిండర్ ధరలు !రూపాయి పై పెరుగుతున్న ఒత్తిడి!అసలు యుద్ధానికి..మన ఇంటి బడ్జెట్‌కు సంబంధమేంటి?ఇన్ని సంక్షోభాలను ‘సామాన్యుడు’ తట్టుకునేదెలా? ఎక్కడో పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఆ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి.. స్టాక్ మార్కెట్లలో కూడా...

Post
Gold Loan: గోల్డ్ లోన్ కట్టకపోతే మీ బంగారం వెంటనే వేలం వేస్తారా? RBI రూల్స్ ఏం చెబుతున్నాయి?

Gold Loan: గోల్డ్ లోన్ కట్టకపోతే మీ బంగారం వెంటనే వేలం వేస్తారా? RBI రూల్స్ ఏం చెబుతున్నాయి?

Gold Loan Auction Rules: బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లకు డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. బంగారం విలువ అధికంగా ఉండటంతో గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తోంది. దీంతో అత్యవసర ఆర్థిక అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. అయితే గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుంది? బ్యాంకులు వెంటనే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తాయా?...